Maoist party : మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్....4 నెలల్లో 224 మంది సరెండర్
ఐదు రాష్ట్రాల్లోని దండకారణ్యాల్లో భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లతో మావోలు ఆత్మస్థైర్యం కోల్పొతున్నారు. ఓవైపు భధ్రతాబలగాలు అడవులను జల్లెడపడుతుండటం మరోవైపు ఆకురాలు కాలం కావడంతో సేఫ్ జోన్లు లేక మావోలు లొంగుబాటువైపు మొగ్గుచూపుతున్నారు.