Chess: ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ విజేతగా కోనేరు హంపి
ఫిడే వుమెన్ గ్రాండ్ ప్రి చెస్ టోర్నీలో తెలుగు అమ్మాయి కోనేరు హంపి విజేతగా నిలిచింది. పునేలో జరిగిన ఈ చెస్ టోర్నీలో చివరి ఆట సమయానికి జు జినర్ తో కలిసి ఆమె అగ్రస్థానంలో కొనసాగించినప్పటికీ టై బ్రేక్ లో హంపిని విజేతగా ప్రకటించారు.