చెస్ ఛాంపియన్ షిప్ లో చెస్ బోర్డుపై విషం కలిపిన రష్యా క్రీడాకారిణిని పోలీసులు అరెస్ట్ చేశారు.రష్యాలోని మఖచ్కలాలో అబకరోవా అనే యువతి, ఉమైఖానత్ చెస్ పోటీలలో తలపడింది. కొద్ది సేపటికి ఉమైఖానత్ అస్వస్థతకు గురవటంతో రిఫరీ హాస్పిటల్ కు తరిలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు..
చెస్ ఛాంపియన్ షిప్ లో గెలిచేందుకు విషప్రయోగం చేసిన క్రీడాకారిణి..రికార్డయిన సీసీటీవి దృశ్యాలు!
చెస్ ఛాంపియన్ షిప్ లో చెస్ బోర్డుపై విషప్రయోం చేసిన రష్యా క్రీడాకారిణిని పోలీసులు అరెస్ట్ చేశారు.రష్యాలోని మఖచ్కలాలో అబకరోవా అనే యువతి, ఉమైఖానత్ చెస్ పోటీలలో తలపడింది. కొద్ది సేపటికి ఉమైఖానత్ అస్వస్థతకు గురవటంతో రిఫరీ హాస్పిటల్ కు తరిలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Translate this News: