మహానాడులో చంద్రబాబు రాయల్ ఎంట్రీ.. | CM Chandrababu Royal Entry In Mahanadu | kadapa | RTV
Kuppam: కుప్పంలో చంద్రబాబు ఫ్యామిలీ గృహ ప్రవేశం - PHOTOS
టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుకలు కుప్పంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు, ఆయన కుమారుడు నారా లోకేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
AP Ration Cards: వాట్సాప్లో రేషన్ కార్డులు రెడీ.. ఒక్క క్లిక్ తో డౌన్లోడ్ చేసుకోండిలా!
ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్లో రేషన్ కార్డులు సేవలు అందుబాటులోకి వచ్చాయి. 9552300009 నంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే సేవలను ఎంచుకోవాలనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత మీరు పౌర సేవలు, సివిల్ సప్లయిస్ సేవలపై క్లిక్ చేయాలి. అందులో మొత్తం 8 సేవలు కనిపిస్తాయి.
Bandaru Satyanarayana Shocking Comments | ఎమ్మెల్యేగా సిగ్గు పడుతున్న | TDP | CM Chandrababu | RTV
Free Bus: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ను ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేశారు.
Ys Sharmila: మోదీ తీరు చిచ్చుబుడ్డి తుస్సుమన్నట్లు ఉంది.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మోదీ తీరు చూస్తే.. చిచ్చు బుడ్డి తుస్సుమన్నట్లు ఉందని సోషల్ మీడియాలో ట్విట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం కొత్త రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని తెలిపింది.