Cough Syrup: దగ్గుమందు మరణాలపై.. కేంద్రం సంచలన ఆదేశం
ఇటీవల కోల్డ్రిఫ్ దగ్గు మందు వల్ల పలు రాష్ట్రాల్లో చిన్నారులు మృతి చెందడం ఆందోళన రేపింది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు అల్టిమేటం ఇచ్చింది.
ఇటీవల కోల్డ్రిఫ్ దగ్గు మందు వల్ల పలు రాష్ట్రాల్లో చిన్నారులు మృతి చెందడం ఆందోళన రేపింది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు అల్టిమేటం ఇచ్చింది.
రైతులకు మరో గుడ్ న్యూస్‌తో కేంద్రప్రభుత్వం ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే పీఎం ధన్ ధాన్య యోజన స్కీమ్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈరోజు (జూలై 16) జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రం వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాల్పుల్లో అమరులైన ఇద్దరు CRPF జవాన్లతో పాటు మరో ఐదుగురికి శౌర్య చక్ర పతకం వరించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి గురువారం పతకాలు అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పడున్న ఐపీఎస్‌ల సంఖ్య 139 నుంచి 151కి పెరగనుంది.
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కృష్ణానదీ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కోర్టులో ఉందని తెలిపింది. అందుకే జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది.
భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఢిల్లీ పరిపాలన భిన్నమైది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న ప్రత్యేక అధికారాలు ఇక్కడి సీఎంకు ఉండవు. శాసనసభ ఉన్నప్పటికీ ఈ 5 అధికారాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంటాయి. అవేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.
ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలుకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సెలవుల జాబితాను విడుదల చేసింది. అలాగే ఆప్షనల్ హాలిడేస్ జాబితాను కూడా రిలీజ్ చేసింది. వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రాష్ట్రాలకు వరద సహాయం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు విడుదల చేసింది.