BCCI: అలాంటి యాడ్స్ లో క్రికెటర్లు ఉండకూడదు..బీసీసీఐకి కేంద్రం హెచ్చరిక!
క్రీడాకారులు పొగాకు, మద్యం సంబంధిత ప్రకటనలు చేయకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ , భారత క్రీడా ప్రాధికార సంస్థ లకు సూచనలు చేసింది.ఇలాంటి ప్రకటనల్లో క్రికెటర్లు పాల్గొనకుండా చూడాలని విజ్ఙప్తి చేసింది.