Central Cabinet : కేంద్ర క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా జాతీయ భద్రత, వాణిజ్య, వ్యవసాయ రంగాలపై, ఇంధన ధరలు, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల గురించి చర్చించనున్నట్లు సమాచారం.