PAN CARD: కొత్త పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ ఏంటి? దీని వలన లాభాలేంటి?
పాన్ 2.0 కు కేంద్ర కేబినెట్ మోదం తెలిపింది. క్యూఆర్ కోడ్‌తో పాటూ కొత్త టెక్నాలజీని ఇందులో వినియోగిస్తామని చెప్పింది. దీని కోసం కేంద్రం రూ. 1,435 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అసలేంటీ పాన్ 2.0? దీని వలన లాభాలేంటి?