BIG BREAKING: కేజ్రీవాల్ కు ఊహించని షాక్..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో సారి షాక్ తగిలింది. తన అరెస్టు అక్రమమంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో నెక్స్ట్ ఏం చేయాలన్న అంశంపై ఆమ్ ఆద్ మీ పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.