Medigadda: మేడిగడ్డపై విచారణ.. హైకోర్టు సీజేకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
తెలంగాణ హైకోర్టు సీజేకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్డిని కేటాయించాలని రేవంత్ సర్కార్ లేఖలో కోరింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.