Cat: పెంపుడు పిల్లి మృతి.. యజమానురాలు చేసిన పనికి అంతా షాక్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పెంపుడు పిల్లి మరణించిందని దాని యజమానురాలు తీవ్రంగా మనస్తాపం చెందింది. రెండ్రోజుల పాటు పిల్లి మృతదేహంతో గడిపి సూసైడ్ చేసుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.