Cine MA : క్యాస్టింగ్ కౌచ్ నీచులను కాపాడేది సిని'మా' పెద్దలేనా?
జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల వ్యవహారంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తేనెతుట్ట కదిపినట్టయింది. దానికితోడు పూనమ్ కౌర్ త్రివిక్రమ్ మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ ట్వీట్ చేయడంతో దృష్టి సినిమా పెద్దల మీదకు మళ్ళింది.
Kerala: మలయాళ నివిన్ పౌలిపై సెక్సువల్ అబ్యూజ్ కేసు
మలయాళం ఇండస్ట్రీని లైగింక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ పట్టి కుదిపేస్తున్నాయి. ఇప్పటికే నటులు సిద్ధిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్‌లపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది.
Casting Couch : షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!
కేరళలోని కాంగ్రెస్ మహిళా నేత సిమీ రోస్ బెల్కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని సిమీ రోస్ ఇటీవల ఆరోపించారు. దీనిపై స్పందించిన కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) తాజాగా ఆమెను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
MollyWood Casting couch: అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అక్కడ కామన్.. అందరూ కాంతదాసులే!
మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ సంచలనంగా మారింది. కేరళ గవర్నర్ ఆరిఫ్.. దీనిపై అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు చట్టాలతో కాదు సామాజిక అవగాహనతో పరిష్కారమవుతాయన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చాలా బాధకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
MollyWood: మాలీవుడ్‌లో మహిళలకు నరకమే..హేమ కమిటీ రిపోర్ట్‌లో ఆశ్చర్యకర అంశాలు
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితి మీద హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అక్కడ మహిళలు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. కాస్టింగ్ కౌచ్, వివక్షలతో మాలీవుడ్‌లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.
Sameera Reddy : చాలామంది ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన 'ఎన్టీఆర్' హీరోయిన్!
హీరోయిన్ సమీరా రెడ్డి తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంది. కెరీర్ తొలినాళ్లలో బ్రెస్ట్ గురించి విపరీతమైన చర్చ సాగేదని చెప్పింది. ఆ సమయంలో చాలా మంది తనని సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారని ఎమోషనల్ అయ్యింది.
Actress Abha Ratna : ఫోన్ చేసి మరీ ఆ పనికి రమ్మంటారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ హీరోయిన్ అభా రత్నా తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది. కెరీర్ స్టార్టింగ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడేవారని, కొందరు ఫోన్ చేసి మీటింగ్ ఉంది రమ్మని అనేవారు కానీ అది ఆడిషన్ కాదని ముందే చెప్పేవాళ్ళని తెలిపింది.