Varalaxmi: స్టార్ నటి వరలక్ష్మికి లైంగిక వేధింపులు.. అతనిపై కేసు పెట్టిన హీరో కూతురు!
స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని చెప్పింది. ఓ టీవీ ఛానెల్ యజామాని ప్రాజెక్టు పేరిట తనను రూమ్ కు రమ్మంటూ అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయింది. అతనిపై వెంటనే కేసు పెట్టినట్లు వెల్లడించింది.