Russia cancer vaccine: గుడ్‌న్యూస్ చెప్పిన రష్యా.. క్యాన్సర్ వ్యాక్సిన్ రెడీ
రష్యా తన క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధంగా ఉందని, అది విజయవంతం అయిన తర్వాత రష్యాలోని పౌరులందరికీ ఉచితంగా పంపిణీ చేయబడుతుందని రష్యా అధికారులు తెలిపారు.