క్యాన్సర్ సమస్యను ఖతం చేసేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది అనగా 2025 నుంచి క్యాన్సర్ రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపింది. క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే ఈ వ్యాక్సిన్‌ను రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ ఆండ్రీ కప్రిన్ అభివృద్ధి చేశారు. క్యాన్సర్ రహిత దేశంగా అవతరించాలనే ఉద్దేశంతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి: Bengaluru: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్
BREAKING: Russia says it has developed a Cancer vaccine and will launch it for free..
— Douglas Macgregor (@DougAMacgregor) December 17, 2024
Why is legacy media ignoring this?
ఇది కూడా చూడండి: సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు
🤘Good news has emerged for the world grappling with cancer. Russia has claimed to have developed a cancer vaccine, which will be provided free of cost to all its citizens. On Monday, the Russian Ministry of Health announced that it has prepared a vaccine capable of curing…
— Niranjan Kumar (@SinghNiranjan2) December 18, 2024
ఇది కూడా చూడండి: ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ
వచ్చే ఏడాది ప్రారంభం నుంచే పంపిణీ..
వచ్చే ఏడాది ప్రారంభం నుంచే ఈ వ్యాక్సిన్ పంపిణీ మొదలు పెడతామని తెలిపింది. అయితే వ్యాక్సిన్ అనేది ఏ క్యాన్సర్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది? ఎంత ప్రభావం చూపుతుంది? ఈ వ్యాక్సిన్ పేరు ఏంటనే పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. దీనివల్ల కణితులు పెరగకుండా నిరోధించవచ్చని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ ప్రీ-క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
President Putin proudly showcases Russia's groundbreaking cancer vaccine, set to be distributed free to patients in 2025. A new era in cancer treatment begins! pic.twitter.com/Pw6MwpCoC7
— Oreshnik (@TheAccountantCA) December 17, 2024
ఇది కూడా చూడండి: బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు