రతన్ టాటా ట్రస్ట్‌లకు వారసులు ఎవరు?
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం తర్వాత టాటా వారసులు ఎవరనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రతన్ టాటా ట్రస్ట్‌లకు వారసులుగా నోయెల్ టాటా, మెహ్లీ మిస్త్రీలు ప్రస్తుతం ముందంజలో ఉన్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం తర్వాత టాటా వారసులు ఎవరనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రతన్ టాటా ట్రస్ట్‌లకు వారసులుగా నోయెల్ టాటా, మెహ్లీ మిస్త్రీలు ప్రస్తుతం ముందంజలో ఉన్నారు.
ఇప్పుడు అంబానీ..ఆదానీని మనం సూపర్ బిజినెస్ మెన్ అనుకుంటున్నాం. నాలుగు శతాబ్దాల క్రితమే వీరిని మించిన వ్యాపారవేత్త..ప్రపంచ వ్యాపారంలో భారతావని పేరు నిలిపిన ధనవంతుడు.. బ్రిటిషర్లకే అప్పులు ఇచ్చిన ఘనుడు ఒకరున్నారు. ఆయన ఎవరు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్‌ను అధిగమించిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ అందరికీ సుపరిచితుడు. 74 ఏళ్ల ఆర్నాల్డ్ తన కంటే 23 ఏళ్లు చిన్నవాడైన ఎలోన్ మస్క్‌ను ప్రత్యేక వ్యాపారవేత్త అంటూ అభివర్ణించాడు. బెర్నార్డ్ ఆర్నాల్డ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం.
మనదేశంలో ఎన్నో పాలసీలు ఉన్నాయి. ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలు బీమా పాలసీల ఆఫర్లను కల్పిస్తున్నాయి. మీరు 32ఏళ్ల వయస్సులో 30ఏళ్లపాటు పాలసీ తీసుకుంటే...63ఏళ్ల వయస్సు నుంచి ఆదాయం వస్తుంది. జీవన్ ఉమాంగ్ పాలసీలో చేరితే వందేళ్లవరకు జీవతకాల రిస్క్ కవరేజీ ఉంటుంది.
బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఫన్నీ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మల్లారెడ్డి.. మహేశ్‌బాబు నటించిన ‘బిజినెస్‌మేన్’ చూసి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆ మూవీని పదిసార్లు చూశానని, అదే స్ఫూర్తితోనే ఎంపీ అయ్యానన్నారు.
యూపీ ఘజియాబాద్‌లో ఓ బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. సొంత స్నేహితుడినే బంధించి, బెదిరించి కోట్ల రూపాయలు దోచుకున్నారు ఓ కిలాడి దంపతులు. సీన్ కట్ చేస్తే ఆ ఇద్దరితో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.