DMart: దివాలా తీసిన డీమార్ట్ షేర్స్.. రూ. 27 వేల కోట్లు ఆవిరి!
డీమార్ట్ షేర్స్ భారీగా పతనమయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 9 శాతం షేర్లు క్షీణించాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.27 వేల కోట్ల రూపాయలు ఆవిరైంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లను మెప్పించడంలో డీమార్ట్ విఫలమైంది.