Dollar vs Rupee: రూపాయి టైమ్ బాలేదు.. డాలర్ తో పోలిస్తే మరింత దిగజారిపోయింది..
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ బాగా పడిపోయింది. రికార్డు స్థాయి కనిష్టం 83.38 రూపాయలకు చేరుకుంది. దీనివలన దిగుమతులపై భారం ఎక్కువ అవుతుంది. అలాగే, అమెరికాలో చదువుకునే వారికి ఖర్చులు పెరుగుతాయి. దేశీయ మార్కెట్లో ప్రతికూలతలు రూపాయిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.