Google: అమ్మకానికి గూగుల్ క్రోమ్! గూగుల్ ఏక ఛత్రాధిపత్యాన్ని తగ్గించేంఉదకు..దాని క్రోమ్ బ్రౌజర్ ను విక్రయించేలా పేరేంట్ కంపెనీ ఆల్ఫాబెట్ పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్‌ఆఫ్ జస్టిస్ కోరనున్నట్లు సమాచారం. By Bhavana 19 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Google: గూగుల్ ఏక ఛత్రాధిపత్యాన్ని తగ్గించేంఉదకు..దాని క్రోమ్ బ్రౌజర్ ను విక్రయించేలా పేరేంట్ కంపెనీ ఆల్ఫాబెట్ పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్‌ఆఫ్ జస్టిస్ కోరనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ పత్రిక కథనంలో పేర్కొంది. గూగుల్ సెర్చ్ మార్కెట్ లో అక్రమంగా ఏకఛత్రాధిపత్యం సాధించిందని ఆగస్టులో రూలింగ్ ఇచ్చిన జడ్జి వద్దే ఈ ప్రతిపాదన ఉంచాలని డీవోజే కోరనుందని ప్రచారం జరుగుతోంది. Also Read: AP: ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు..సర్కార్ కీలక నిర్ణయం! దీంతో పాటు కృత్రిమ మేధ, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించిన చర్యలను సూచించాలని ఆ న్యాయమూర్తిని కోరనుంది. ఈ అంశం పై వ్యాఖ్యానించడానికి డీవోజే నిరాకరించినట్లు సమాచారం.మరో వైపు ఆ గూగుల్ ప్రతినిధి మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. డీవోజే ఓ ర్యాడికల్ అజెండాను ముందుకు తెస్తోంది. ప్రస్తుత కేసులోని చట్టాల పరిధిని దాటి ఇది ఉంది. Also Read: Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం! వినియోగదారులను ఇది నష్టపరుస్తుంది అని గూగుల్ ప్రతినిధి మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. డీవోజే ఓ ర్యాడికల్ అజెండాను ముందుకు తెస్తోంది.ప్రస్తు కేసులోని చట్టాల పరిధిని దాటి ఇది ఉంది. వినియోగదారులను ఇది నష్టపరుస్తుంది. అని గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్ పేర్కొన్నారు. Also Read: Bunny VS Pawan: అల్లు అర్జున్ ముందు పవన్ నథింగ్! బడాటెక్ కంపెనీల ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టేందుకు బైడెన్ సర్కారు తీసుకున్న దూకుడు నిర్ణయంగా దీనిని అనుకుంటున్నారు. కానీ ట్రంప్ 2024 ఎన్నికల్లో గెలవడం కూడా ఈ కేసు పై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పోలింగ్ రెండు నెలల ముందు ఓ సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ గూగుల్ తన విషయంలో పక్షపాత వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు. Also Read: Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం! #Chrome for sale #business #chrome-browser మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి