Heart Attack: బస్సు డ్రైవర్కు గుండెపోటు.. స్టీరింగ్ పైనే కుప్పకూలిపోయాడు!
ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బస్సు నడుపుతూ ఉండగా ఓ ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది.