Uganda Road Accident : ఘోర రోడ్డుప్రమాదం.. స్పాట్లో 63మంది..
ఉగాండా రాజధాని కంపాలలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 63మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కంపాలలో ఓ రోడ్డుపై పలు వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Double Decker Bus Crashes: షాకింగ్ వీడియో.. బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. స్పాట్లో 15 మంది..!
మాంచెస్టర్‌లోని బార్టన్ లేన్ వద్ద బ్రిడ్జి కింది నుంచి వెళ్తుండగా డబుల్ డెక్కర్ బస్సు పైకప్పు ఊడింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు బస్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
Bus Accident: షాకింగ్ వీడియో.. బస్టాండ్‌లో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు - స్పాట్లో ముగ్గురు
కేరళలోని త్రిషూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోవూర్ వద్ద బస్టాండ్‌లో వేచి చూస్తున్న ప్రయాణికుల పైకి ఓ ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. 17 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్ జిల్లాలో ఆదివారం యాక్సిటెంట్ జరిగింది. పోలీసులు, అధికారులు అక్కడకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
/rtv/media/media_files/2025/11/03/bus-accidents-2025-1-2025-11-03-19-34-28.jpg)
/rtv/media/media_files/2025/10/22/serious-road-accident-63-people-on-the-spot-2025-10-22-17-30-34.jpg)
/rtv/media/media_files/2025/07/22/double-decker-bus-crashes-2025-07-22-21-30-49.jpg)
/rtv/media/media_files/2025/06/22/bus-accident-2025-06-22-12-31-33.jpg)
/rtv/media/media_files/2025/01/12/HberaXmx1UzLz1dmoTbK.jpg)