Telangana: కేసీఆర్, కేటీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..
ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. తాను పార్టీ పార్టీ మారితే బీఆర్ఎస్కు ఎందుకని అన్నారు. వేరే వాళ్లు పార్టీ మారుతున్నప్పడు తాను మారితే అభ్యంతరం ఏంటన్నారు. తన కూతురుకు ఎంపీ టికెట్ ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు.