Armur Ex MLA : బీఆర్ఎస్(BRS) నేత, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) కి ఆర్టీసీ(RTC) అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించి ఆర్టీసీ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ విశ్వజిత్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్(Vishwajit Infrastructure Pvt Ltd) సంస్థకు నోటీసులు ఇచ్చిన స్పందించడం లేదని అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..BRS-Jeevan Reddy : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్
ఆర్మూర్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన షాపింగ్ మాల్ అద్దె రూ.3 కోట్లను సాయంత్రంలోగా చెల్లించాలని స్పష్టం చేశారు. లేకుంటే మాల్ ను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
Translate this News: