Police Seize Cash : మెదక్ జిల్లా(Medak District) మసాయిపేట్ శివారులో అర్థరాత్రి భారీగా సొమ్ము పట్టిబడింది. తనిఖీలు చేస్తుండగా.. పోలీసులు రూ.88 లక్షల 43 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సొమ్ము బీఆర్‌ఎస్(BRS) పార్టీకి చెందినట్లుగా గుర్తించారు. తెలుగు రాష్టాల్లో రేపు ఎన్నికలు(Elections) జరగనున్న వేళ.. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది.
పూర్తిగా చదవండి..Telangana : ఆ జిల్లాలో భారీగా నగదు పట్టివేత.. ఏ పార్టీవంటే
మెదక్ జిల్లా మసాయిపేట్ శివారులో భారీగా సొమ్ము పట్టిబడింది. తనిఖీలు చేస్తుండగా.. పోలీసులు రూ.88 లక్షల 43 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సొమ్ము బీఆర్‌ఎస్ పార్టీకి చెందినట్లుగా గుర్తించారు.
Translate this News: