KTR: బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు
TG: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కేటీఆర్ షాక్ ఇచ్చారు. ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన పరువు నష్టం కల్గించేలా వ్యాఖ్యలు చేశారని.. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా దీనిపై బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.