మీకు దమ్ము లేదు.. కాంగ్రెస్ లీడర్లపై దీపా దాస్ మున్షీ ఫైర్!
GHMC కాంగ్రెస్ లీడర్లపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఏ కాంగ్రెస్ లీడర్కు దమ్ము లేదని అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. పొద్దున కాంగ్రెస్, సాయంత్రం MIM, BRS లో తిరిగే నాయకులు ఉన్నారని అన్నట్లు తెలుస్తోంది.