Latest News In Telugu R.S. Praveen Kumar : భూమి లేదు కానీ క్రిమినల్ కేసులున్నాయి-ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. రెండు రోజుల క్రితం నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలవడంతో ప్రముఖ నేతలు అందరూ తమ నామినేషన్లను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈమధ్యనే బీఆర్ఎస్లో చేరిన ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో కవిత షాక్.. ఉచ్చు బిగిస్తున్న సీబీఐ TG: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా మారాడు. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో సెక్షన్ 164 కింద వాగ్మూలం ఇచ్చారు. కాగా ఈ కేసులో కవిత తనను బెదిరించిందని శరత్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramulu Nayak: బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా TG: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీని నేతల రాజీనామాలు వెంటాడుతున్నాయి. తాజాగా వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం కేసీఆర్‌కు పంపించారు. కాగా ఆయన రేపు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు ఇప్పుడు మరో వివిదంలో చిక్కుకున్నారు. తనను కిడ్నాప్ చేసి హింసించారని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒకరు ఆతని మీద కంప్టైంట్ చేశారు. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tamilisai Soundararajan: నా ఫోన్లను బీఆర్ఎస్ ట్యాప్ చేసింది.. బలమైన ఆధారాలున్నాయి! తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తాను పదవిలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. రాజ్‌భవన్ ఫోన్లను కూడా విడిచిపెట్టబడలేదన్నారు. ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలున్నాయని తెలిపారు. By srinivas 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఈ నెల 18న కేసీఆర్ కీలక భేటీ.. ఆ రోజే కీలక ప్రకటన? TS: ఈ నెల 18న పార్టీ ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బి ఫామ్ అందించనున్నారు. అలాగే కరువుతో అల్లాడుతున్న రైతులకు భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ బస్సు యాత్రపై చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. By V.J Reddy 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS: కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సన్నిహితులు.. కాంగ్రెస్ లో చేరిన సొంత జిల్లా నేతలు! మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గజ్వేల్ నేత ఎలక్షన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు.మదన్ రెడ్డి నర్సాపూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. By Bhoomi 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thatikonda Rajaiah: రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు ఎంపీ టికెట్ రాలేదని నిరాశ పడ్డ మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈరోజు రాజయ్యతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో సమావేశం అయ్యారు కేసీఆర్. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పజెప్పారు కేసీఆర్. By V.J Reddy 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఎన్నికల హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదు : కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్.. చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేరవేర్చలేదని ధ్వజమెత్తారు. By B Aravind 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn