Konda Surekha: మంత్రి కొండా సురేఖకు షాక్.. ఈసీ నోటీసులు
TG: మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల వరంగల్ సభలో కేటీఆర్పై సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. స్టార్ క్యాంపెయినర్గా, మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరింత బాధ్యతగా ఉండాలని ఆమెకు నోటీసులు జారీ చేసింది.