MLA Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి పీఏ చేసిన దాడిని ఖండిస్తున్న దళిత సంఘాలు!
ఒక వ్యక్తి పై ఐదుగురు వ్యక్తులు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వచ్చిన దృశ్యాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించమని జుబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ ఆర్టీవీతో మాట్లాడారు.