Latest News In Telugu Tellam Venkat Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌కు షాక్! రేపు భద్రాచలంలో సీఎం రేవంత్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లిన తెల్లం వెంకట్రావును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరాలా? బీఆర్ఎస్లోనే ఉండాలా? అని తలపట్టుకున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు జరిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు సాయంత్రం మారేడ్ పల్లి శ్మశానవాటికలో నందిత అంత్యక్రియలు జరగనున్నాయి. By Manogna alamuru 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu షాకింగ్ న్యూస్..రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డు పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు By Bhavana 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: జాగ్రత్తగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరికలు BRS ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదో చెబితే విని ట్రాప్‌లో పడొద్దని హెచ్చరించారు. మీరు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TKR: కేసీఆర్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడీ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. గత శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం బీఆర్ఎస్ టికెట్ ఆశించిన తీగల.. టికెట్ రాకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MLA: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే? మంత్రి పొన్నం ప్రభాకర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతన్నట్లు ప్రచారం జరిగింది. ఆర్టీవితో మాట్లాడిన ఆయన.. తాను కాంగ్రెస్ లో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. గౌడ సంఘం సమావేశంపైనే మంత్రి పొన్నంతో చర్చినట్లు తెలిపారు. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కబ్జా నాగేందర్.. రూ.300 కోట్ల విలువైన భూమి ఆక్రమణ..?! బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారు బేగంపేట బస్తీ వాసులు. భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశ్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీగా ప్రజాభవన్ వద్దకు చేరుకున్న వారు నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By Shiva.K 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shakeel: BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు తన కొడుకు సోహెల్ ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించినందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. దీనికి సహకరించిన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేయనున్నారు. By V.J Reddy 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మీరొస్తామంటే మేమొద్దంటామా!.. గాంధీభవన్ తలుపులు తెరిచే ఉంటాయ్.. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ తెలంగాణ ఇన్చార్జ్గా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రే స్థానంలో దీపా దాస్ మున్షీని అధిష్టానం నియమించింది. సోమవారం నాడు ఆమె ఢిల్లీలో ఆర్టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని వ్యాఖ్యానించారు. By Naren Kumar 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn