వరద ఉధృతికి కొట్టుకుపోయిన జీడి రేవు వంతెన
చైనాలో ఆకస్మిక వరదల కారణంగా.. షాంగ్సీ ప్రావిన్స్‌లోని ఓ వంతెన కుప్పకూలింది. దీంతో ఆ వంతెనపై ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయలపాలయ్యారు. అలాగే వంతెన కింద ఉన్న నదిలో గల్లంతైన వారి ఆచూకి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.
బిహార్‌లో కేవలం రెండు వారాల్లోనే 12 వంతెనలు కూలిపోవడం కలకల రేపింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రాష్ట్ర సర్కార్.. వంతెన నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించిన 11 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. కొత్త వంతెనల పునర్నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసింది.