/rtv/media/media_files/2025/06/01/PPtHqVRzJjHiIv6ur6hd.jpg)
పశ్చిమ రష్యాలోని బ్రయాన్స్క్‌లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో కనీసం ఏడుగురు మరణించారు. దాదాపు 30 మంది గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో రెండు దేశాల మధ్య యుద్ధ ప్రారంభమైనప్పటి నుంచి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రైలు పట్టాలు తప్పడం వెనుక ఉక్రెయిన్ కుట్ర ఉందని రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. సహయక చర్యలు ప్రారంభించారు. సోషల్ మీడియాలో ప్రమాద స్థలంలో తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
🇺🇦🇷🇺Meanwhile, no one from the locomotive crew survived. All the train drivers died.
— Intel Slava (@Intel_Slava) June 1, 2025
At the moment, people are trapped in the train. Cries for help can be heard.
The death toll could rise pic.twitter.com/PWaABmx5Cb
A Russian cargo train has derailed after a bridge collapsed.
— Pyotr Kurzin (@PKurzin) June 1, 2025
Russia says ‘illegal interference’ caused the accident and will blame Ukraine.
Ukraine will state its self sabotage.
Either way, expect one to claim that the other is trying to jeopardise the peace talks. pic.twitter.com/fu79rD62io
russia | train-accident | russia ukraine crisis | russia ukraine conflict | bridge-collapse | latest-telugu-news