Bhadradri : ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఇల్లాలు.. ఇందులో ట్విస్ట్ తెలిస్తే అవాక్కవుతారు!
భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను భార్య ప్రియుడితో హత్య చేయించింది. ఇందుకు నిందితుడి భార్య సైతం సహకరించింది. భర్తపై ప్రియుడు, అతని భార్య, అతని అల్లుడు కత్తులతో దాడి చేయగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.