బంకర్లు రెడీ.. | Border People Preparing Bunkers | India Pakistan War Tension | Indian Army | RTV
హైదరాబాద్లో హై అలర్ట్..! | High Alert In Hyderabad | India Pakistan War Tension | PM Modi | RTV
ఎక్కుపెట్టి ఉన్న నిర్భయ్, బ్రహ్మోస్.. | India Pak War Latest Updates | Nirbhay | Brahmos | RTV
BIG Breaking: కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్..
బోర్డర్ దగ్గర పాకిస్తాన్ అప్పుడే కాల్పులను ప్రారంభించేసింది. నిన్న రాత్రి కూడా పలు చోట్ల కాల్పులు జరిపిన దాయాది దేశం ఈరోజు ఉదయం నుంచి మరింత వేగం పెంచింది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు.
Kashmir: ఇండియా, పాక్ బోర్డర్ లో మళ్ళీ టెన్షన్..ఆర్మీ చేతికి చిక్కిన చొరబాటుదారులు
ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో మరో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి దగ్గర కొందరు దుండుగులు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని మన ఆర్మీ అడ్డుకుంది.
National: భారత బార్డర్లోకి AI-ఆధారిత రోబోలు.. అదే లక్ష్యంతో ముందుకు!
బార్డర్లో కట్టుదిట్టమైన భద్రతకోసం భారత ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించనుంది. అస్సాంలోని గువాహటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తయారు చేసిన AI ఆధారిత రోబోలను ప్రవేశపెట్టనుంది. ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది.
China border:చైనా సైనికులను ఎదిరించి నిలిచిన భారత గొర్రెల కాపరులు
భారత్, చైనా బోర్డర్లో మన దేశానికి చెందిన గొర్రెల కాపరులు ధైర్యసాహసాలు ప్రదర్శించారు. చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత భూభాగంలోనే గొర్రెలను మేపుతుండగా అడ్డువచ్చిన చైనా సైనికులను మన సైన్యం సాయంతో వెనక్కి పంపించారు గొర్రెల కాపరులు.