Blinkit : ఆ ఆన్లైన్ కంపెనీలో కొత్తిమీర ఉచితం.. నెటిజన్ సూచనతో కంపెనీ నిర్ణయం
ఓ వినియోగదారుడు తన తల్లి సూచన మేరకు .. బ్లింకిట్ అనే ఆన్లైన్ కంపెనీ కొత్తిమీరకు కూడా డబ్బులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దీనికి ఆ కంపెనీ సీఈవో స్పందించారు. అతని తల్లి సూచన మేరకు కొత్తిమీరను ఉచితం చేసేశారు.