TG Crime: యువతి 'లో' దుస్తులతో క్షుద్రపూజలు.. బ్రా, డ్రాయర్లో అది చుట్టి!
తెలంగాణ జనగామ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. దర్ధపల్లి వాగులో మహిళ 'లో'దుస్తులతో వశీకరణకు పాల్పడ్డారు. యువతి బొమ్మను గీసి అందులో కొడిపిల్లను బలిచ్చారు. పరారిలో ఉన్న గుర్తు తెలియని ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.