Black magic: ఏపీలో క్షుద్ర పూజలు కలకలం.. నగ్నంగా, స్త్రీ ఆకారంతో బొమ్మలు చేసి!
అంబేడ్కర్ కోనసీమ జిల్లా నక్క వారిపేటలోని ఒక ఇంటిలో 20రోజులుగా క్షుద్ర పూజలు చేస్తున్నట్లు బయటపడింది. కుండలేశ్వరం శ్మశాన వాటిక వద్ద కోళ్లను బలిచ్చి, నగ్నంగా స్త్రీ ఆకారంతో బొమ్మలు చేసి చేతబడికి పాల్పడుతున్నట్లు గ్రామస్థులు వాపోతున్నారు.