Black Grapes: నల్ల ద్రాక్ష తినండి.. ఆ వ్యాధిని తరిమికొట్టండి!
నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గటానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని, అధిక రక్తపోటు, కంటి, జీర్ణక్రియ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.