గాంధీ భవన్‌పై బీజేపీ శ్రేణుల రాళ్ల దాడి
హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్ ముట్టడికి బీజేపీ నాయకులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిసెంబర్ 7 మంగళవారం మధ్యాహ్నం బీజేపీ శ్రేణులు గాంధీభవన్‌పైకి రాళ్లు విసురుతూ.. ముట్టడికి ప్రయత్నించారు.
Breaking: బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం...కర్రలతో కొట్టుకున్న నాయకులు!
నాంపల్లిలో కాంగ్రెస్ ,బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది.ప్రియాంక గాంధీ పై బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు కార్యాలయం ముట్టడికి వచ్చారు.దీంతో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగారు.
🔴LIVE : బిడ్డా..రేవంత్ నిన్ను ఉరికిస్తా.. | Bandi Sanjay Warns CM Revanth Reddy | Rythu Barosa |RTV
Delhi Elections 2025: ఢిల్లీ ఎన్నికలు.. కేజ్రీవాల్‌కు అగ్ని పరీక్ష!
ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోరాటంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీపై గెలుస్తాడా ? లేదా ? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డా.పెంటపాటి పుల్లారావు అందించిన విశ్లేషణ ఈ ఆర్టికల్ లో చదవండి.
Priyanka Gandhi: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత సంచలన కామెంట్స్
ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానని మీకు హామీ ఇస్తున్నానంటూ బీజేపీ నేత రమేష్ బిధూరీ సంచలన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జేసీ ప్రభాకర్ పై సత్య కుమార్ షాకింగ్ కామెంట్స్ | Minister Satya Kumar On JC Prabhakar | RTV
కేజ్రీవాల్,అతిషిలపై పొటీ.. బీజేపీ అభ్యర్థుల బ్యాగ్రౌండ్ ఇదే
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా.. మాజీ ఎంపీ పర్వేశ్‌వర్మను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో నియోజకవర్గంలో కేజ్రీవాల్, పర్వేశ్ వర్మ పోరుపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.