Delhi BJP : ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత అధికారం.. బీజేపీ ముందున్న పది సవాళ్లు ఇవే!
ఢిల్లీలో బంపర్ విక్టరీ కొట్టింది బీజేపీ. 48 సీట్లతో విజయఢంకా మోగించింది. దీంతో 27 ఏళ్ల తరువాత దేశ రాజధానిలో కమలం పార్టీ పాగా వేసింది. అధికారంలోకి వచ్చిన బీజేపీ ముందు పది అతిపెద్ద సవాళ్లు ఉన్నాయి.అవేంటో ఈ ఆర్టికల్ లో చదవండి.