BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి.. తెరపైకి ఉహించని పేర్లు!
బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఇప్పుడు తెరపైకి కొత్త పేర్లు వచ్చాయి. ప్రస్తుతం మురళీధర్ రావు, డీకే అరుణ కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరిలో ఒక్కరికి అధ్యక్ష పదవి ఇస్తే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.