Raghunadan Rao: కేసీఆర్ స్వరంలో భయం.. హరీష్ ఓ కరివేపాకు.. బీఆర్ఎస్ మీటింగ్ పై రఘునందన్ సెటైర్లు!
నిన్నటి మీటింగ్ లో కేసీఆర్ కొత్తగా చెప్పిందేమీ లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆయన స్వరంలో భయం కనిపించిందన్నారు. తొలిసారి కేసీఆర్ పేపర్ చూసి ప్రసంగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హరీష్ రావు BRS పార్టీలో కరివేపాకు లాంటోడని సెటైర్లు వేశారు.