ప్రభాస్ ఇంటి వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ |Prabhas Fans Hulchul At His Home | Happy Birthday Prabhas |RTV
హిందూమతంలో, వేదాల్లో కేక్ కట్ చేయడం అనేది ప్రస్తావనే లేదు. జ్యోతిష్య శాస్త్రంలో కొవ్వొత్తిని ఆర్పి తర్వాత కేక్ కట్ చేయడం ఆశుభం. పుట్టినరోజు నాడు సనాతన ధర్మం ప్రకారం ఆ వ్యక్తికి హారతి ఇస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం..రూల్స్ ను తూచా తప్పకుండా పాటించేవారు. అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈయనను శ్రీవారి భక్తులు ఇందుకే ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. దానికి కారణం ఆయన తిరుమలను దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ సమర్పించడమే.
ఒకప్పుడు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ మంగుళూరు భామ ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన తాజాగా నటిస్తున్నవిశ్వంభర సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్ వచ్చింది. గురువారం ఉదయం 10.08 గంటలకు మెగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది.
4ఏళ్లకే సినిమా రంగంలోకి అడుగు పెట్టిన శ్రీదేవి.. అందానికి, అభినయానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అతిలోక సుందరి అంటే అందరి మదిలో మెదిలే రూపం శ్రీదేవిదే. జాతీయ స్థాయిలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా , బీజేపీ జాతీయాధ్యక్షుడిగా తెలుగు జాతికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన గొప్పనేత ముప్పవరపు వెంకయ్య నాయుడు నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ!
నారా భువనేశ్వరి పుట్టిన రోజు సందర్బంగా.. భువనేశ్వరికీ ఏపీ సీఎం బాబు స్పెషల్ విషెస్ తెలిపారు. '' నా కష్టంలో, సుఖంలో, చీకట్లో, వెలుగులో ఎల్లప్పుడూ తోడుగా ఉన్న నా సర్వస్వానికి , నా సతీమణి భువనేశ్వరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ బాబు ట్విటర్ ద్వారా విషెస్ చెప్పారు.