సినిమా Bigg Boss Season8: బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేస్తుంది.. కంటెస్టెంట్స్ లిస్ట్ తెలిస్తే షాకే..! బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సీజన్ 8 ఆగస్టు 4 లేదా 11వ తేదీల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లో బర్రెలక్క, హేమ, సురేఖావాణి, రీతూ చౌదరి, కిరాక్ ఆర్పీ, రాజ్ తరుణ్ కుమారీ ఆంటీ కంటెస్టెంట్లుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. By Archana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jabardasth Avinash : 'బిగ్ బాస్' కు వెళ్లేందుకు 10 లక్షలు కట్టిన 'జబర్దస్త్' అవినాష్.. శ్రీముఖి దగ్గర అప్పు చేసి మరీ? జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో జబర్దస్త్ చేస్తున్నప్పుడే బిగ్ బాస్ అవకాశం రావడంతో ఆ బాండ్ బ్రేక్ చేసి బిగ్ బాస్ కి వెళ్ళానని అన్నాడు. ఇందుకు జబర్దస్త్ నిర్మాణ సంస్థకు 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టినట్టు తెలిపాడు. By Anil Kumar 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sarayu : 'ఇప్పటివరకు ఎన్నిసార్లు సెక్స్ చేసావ్?' 'బిగ్ బాస్' నటికి ఊహించని ప్రశ్న.. ఆన్సర్ అదుర్స్ 'బిగ్ బాస్' నటి సరయుని ఓ నెటిజన్.. 'మీరు ఇప్పటివరకు ఎన్ని సార్లు సెక్స్ చేసారు?' అని ప్రశ్న వేసాడు. ఆ ప్రశ్నతో షాక్ అయిన సరయు.. సదరు నెటిజన్ కి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. By Anil Kumar 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Teja : రాత్రికి వస్తావా? ఎంత తీసుకుంటావ్? ప్రియాంకకు నెటిజన్ షాక్! ట్రాన్స్ జెండర్ సాయి తేజ అలియాస్ ప్రియాంక (పింకీ)కి ఓ నెటిజన్ ఊహించని షాక్ ఇచ్చాడు. 'రాత్రికి వస్తావా? ఒక్కరోజుకు ఎంత తీసుకుంటావ్?' అని అడిగాడు. 'ముందు మీ అమ్మతో పడుకుంటే మీ నాన్న ఎంత తీసుకుంటున్నాడో తెలుసుకుని అంతే తీసుకుని నా దగ్గరకు రా' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. By srinivas 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఈ సారి అదిరిపోయే ట్విస్ట్..! బిగ్ బాస్ OTT 3 2024 లో త్వరలోనే రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. జూన్ 4 లేదా 5 నుంచి 'బిగ్ బాస్ OTT 3' ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 25న అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. By Archana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RTVలో బిగ్ బాస్ రచ్చ.. లైవ్ లో కొట్లాడిన స్వప్నా చౌదరి, తమ్మలి రాజు రియాలిటీ షో బిగ్ బాస్7 సీజన్ వ్యవహారంలో మొదలైన స్వప్నా చౌదరి, తమ్మలి రాజు గొడవ తారాస్థాయికి చేరింది. ఈ రోజు ఆర్టీవీ లైవ్ ప్రాగ్రామ్ లో పాల్గొన్న వీరిద్దరూ మాటల తూటాలు పేల్చుకున్నారు. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. By srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tejaswi Madivada : బిగ్ బాస్ బ్యూటీ క్రేజీ ఫొటోస్.. హాట్ లుక్స్ తో హల్ చల్ చేస్తున్న అమ్మడు..! బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి సోషల్ మీడియాలో క్రేజీ ఫోటో లను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. హాట్ లుక్స్ తో నెటిజెన్స్ ను ఫిదా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. By Jyoshna Sappogula 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బిగ్ బాస్ విన్నర్ ర్యాలీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్.! బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ విజయోత్సవ ర్యాలీలో జరిగిన గొడవల్లో భాగంగా మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. సరూర్ నగర్‌కు చెందిన అవినాష్ రెడ్డి, యూసఫ్ గూడా సుధాకర్, పవన్‌లను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. By srinivas 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss: నేను మీ మేకలోన్ని అన్నా.. బిగ్‌బాస్‌కు పంపించండన్నా.. మరో మట్టిబిడ్డ వీడియో వైరల్ అన్నా.. నేను మీ రైతు బిడ్డనన్నా.. అంటూ వీడియోలు చేస్తూ బిగ్ బాస్ కు వెళ్లిన ప్రశాంత్ టైటిల్ గెలిచి సంచలనం సృష్టించాడు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న కొంత మంది తామూ వెళ్తామంటూ వీడియోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ బాలుడు చేసిన వీడియో నెట్టింట్లో దుమ్ములేపుతోంది. By Archana 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn