Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లోకి సుమన్ శెట్టి భార్య.. రొమాంటిక్ ప్రోమో అదిరింది

బిగ్‌బాస్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యామిలీ వీక్ వచ్చేసింది. తాజాగా విడుదలైన ప్రోమోలో సుమన్ శెట్టి ఫ్యామిలీ బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టింది. అతడి భార్య నాగభవాని వచ్చారు. 10వారల తర్వాత ఫ్యామిలీని చూడగానే సుమన్ శెట్టి బాగా ఎమోషనల్ అయ్యాడు.

New Update

బిగ్ బాస్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యామిలీ వీక్ వచ్చేసింది. తాజాగా విడుదలైన ప్రోమోలో సుమన్ శెట్టి ఫ్యామిలీ బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టింది. అతడి భార్య నాగ భవాని వచ్చారు. 10 వారల తర్వాత ఫ్యామిలీని చూడగానే సుమన్ శెట్టి బాగా ఎమోషనల్ అయ్యాడు. భార్యను పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నట్లు ప్రోమోలో కనిపించింది. రెండవ వారమే ఎలిమినేట్ అవుతారని భావించిన సుమన్.. తన జెన్యూన్ నేచర్ తో ప్రేక్షకుల ఆదరణ పొందుతూ 10వ వారం వరకు వచ్చారు.

Advertisment
తాజా కథనాలు