Bigg Boss 9: కెరీర్ మీద ఫోకస్ పెట్టిన పికిల్స్ పాప.. బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ?
బిగ్బాస్ 9 తెలుగు షోలోకి అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష ఈ ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నారు. ఆమె ఎంట్రీతో హౌస్లో గ్రూప్ డైనమిక్స్ మారే అవకాశం ఉంది. రణరంగం 2.0 కింద మరో ఐదుగురు కంటెస్టెంట్లు కూడా ఎంటర్ కానున్నారని సమాచారం.
/rtv/media/media_files/2025/10/13/srija-dammu-2025-10-13-07-37-52.jpg)
/rtv/media/media_files/2025/10/11/alekya-chitti-pickles-ramya-moksha-2025-10-11-10-23-53.jpg)