New Update
Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9లో దీపావళి సందడి మొదలైంది. తాజాగా దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో విడుదలవగా.. సినీ తారల స్పెషల్ పర్ఫార్మెన్స్ లు, ఆటలు, పాటలతో ప్రోమో అదిరిపోయింది. 'జటాధరా' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో సుధీర్, సోనాక్షి సిన్హా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ఈ సినిమాతో సోనాక్షి తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత స్టార్ కమెడియన్ హైపర్ ఆది తన కామెడీతో నవ్వులు పూయించారు. కంటెస్టెంట్స్ పై జోకులు వేస్తూ బాగా రోస్ట్ చేశారు.
తాజా కథనాలు
 Follow Us