Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్లోకి సుమన్ శెట్టి భార్య.. రొమాంటిక్ ప్రోమో అదిరింది
బిగ్బాస్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యామిలీ వీక్ వచ్చేసింది. తాజాగా విడుదలైన ప్రోమోలో సుమన్ శెట్టి ఫ్యామిలీ బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టింది. అతడి భార్య నాగభవాని వచ్చారు. 10వారల తర్వాత ఫ్యామిలీని చూడగానే సుమన్ శెట్టి బాగా ఎమోషనల్ అయ్యాడు.
Bigg Boss 9: భరణికి ఇమ్మాన్యుయేల్ బిగ్ షాక్! నామినేషన్స్ లో దివ్య, తనూజ రచ్చ రచ్చ
బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకు చప్పగా మారుతుంది. ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 10వ వారంలోకి అడుగుపెట్టింది. 9 వారం బిగ్ బాస్ ఇంటి నుంచి ఇద్దరు బయటకు వెళ్లారు.
Divvala Maduri: బిగ్ బాస్ నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు.. అంతా శ్రీనివాసే: దివ్వెల మాధురి సంచలనం
రియాల్టీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో భాగంగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ దివ్వెల మాధురి లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది.
Divvala Madhuri Eliminate News | మాధురి ఎలిమినేట్! | Bigg Boss 9 | Duvvada Srinivas | RTV
Bigg Boss 9: ఏరా భట్టు ప్రేమ కావాలా.. దివ్వెల మాధురి- భరణి స్కిట్ అదిరింది! నవ్వులే నవ్వులు
బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక, రక్షిత్ శెట్టి స్టేజ్ పై సందడి చేశారు. కంటెస్టెంట్స్ స్కిట్స్, ఆటపాటలతో నవ్వులు పూయించారు.
Bigg Boss 9: బిగ్ బాస్ ఎలిమినేషన్ బిగ్ ట్విస్ట్.. దువ్వాడ మాధురి అవుట్! కారణం ఇదేనా?
బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారం ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం దివ్వెల మాధురి, తనూజ, సంజన, కళ్యాణ్, రీతూ, రాము రాథోడ్, డెమోన్ పవన్, గౌరవ్ నామినేషన్స్ లో ఉండగా.. ఎవరూ ఊహించని విధంగా దివ్వెల మాధురి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
Bigg Boss 9: బిగ్ షాక్.. డెమోన్ పవన్ ని హౌజ్ నుంచి గెంటేసిన నాగ్ మామ! రీతూను అలా చేసినందుకు
బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున గత వారం హౌజ్ మేట్స్ చేసిన తప్పుల గురించి మాట్లాడి ఒక్కొక్కరికి గట్టిగా క్లాస్ ఇచ్చారు.
Bigg Boss 9: ఓటింగ్ లో భారీ ట్విస్ట్.. శ్రీజ దమ్ముకు మళ్ళీ అన్యాయం! ఇక భరణినే పర్మనెంట్
బిగ్ బాస్ సీజన్ 9 రాను రానూ మరీ బోరింగ్ గా మారుతోంది. ఒకసారి హాజ్ ఎలిమినేటైన కంటెస్టెంట్లు మళ్ళీ లోపలి రావడం.. వాళ్ళు హౌజ్ లో ఉన్నవారిని నామినేట్ చేయడం, మరో పక్క రీ ఎంట్రీలు అంటూ ఇద్దరు లోపలికి రావడం ఇలా అంతా గందరగోళంగా ఉంది బిగ్ బాస్.
/rtv/media/media_files/2025/11/18/bigg-boss-telugu-2025-11-18-16-13-51.jpg)
/rtv/media/media_files/2025/11/10/bigg-boss-9-2025-11-10-18-29-14.jpg)
/rtv/media/media_files/2025/11/05/divvala-maduri-2025-11-05-15-06-28.jpg)
/rtv/media/media_files/2025/11/02/bigg-boss-promo-2025-11-02-11-19-24.jpg)
/rtv/media/media_files/2025/11/02/divvela-madhuri-2025-11-02-10-30-31.jpg)
/rtv/media/media_files/2025/11/01/bigg-boss-9-promo-2025-11-01-18-05-35.jpg)
/rtv/media/media_files/2025/10/31/bigg-boss-9-telugu-2025-10-31-15-55-46.jpg)