బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నిఖిల్.! Nikhil | RTV
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నిఖిల్.! Nikhil | Hero Ram Charan hands over the Luxurious Car and Gift cheque to Big Boss Winner Nikhil as he has been announced to be | RTV
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నిఖిల్.! Nikhil | Hero Ram Charan hands over the Luxurious Car and Gift cheque to Big Boss Winner Nikhil as he has been announced to be | RTV
నేటితో ‘బిగ్ బాస్-8’ షో ముగింపు పలకనుంది. విజేతను ఇవాళ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పశ్చిమ మండల పోలీసులు నిర్ణయించారు.
బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా పెళ్లి పీటలు ఎక్కబోతుంది. నవంబర్ 21 ప్రియుడు యష్ ని నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ వారం షో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ వీక్ పృథ్వీ, యష్మీ, టేస్టీ తేజ, అవినాష్, గౌతమ్, విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉండగా.. అవినాష్ ఎలిమినేట్ కానున్నట్లు టాక్.
కంటెస్టెంట్స్‌కి బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తాజా ప్రోమోలో తెలిపాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే వారిని ఆపే ఛాన్స్‌ను కూడా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కే ఇచ్చాడు.
'బిగ్ బాస్' సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్పీ వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు16.18, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ కు 15.05 రేటింగ్ వచ్చింది.
బిగ్‌బాస్ ఫైనలిస్ట్ లు అమర దీప్, ప్రశాంత్ అభిమానులు వీరంగం సృష్టించారు. పల్లవి ప్రశాంత్ గెలిచినట్లు తెలిసిన వెంటనే.. ఇద్దరి అభిమానులు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో అమర్ దీప్ కారు, ఒక సిటీబస్సు అద్దాలు బద్దలు కొట్టారు. పోలీసులు లాఠీ ఛార్జీ చేసి అభిమానులను చెదరగొట్టారు