Latest News In Telugu Bhatti Vikramarka: కేంద్ర ఆర్థిక మంత్రితో భట్టి విక్రమార్క భేటీ! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిర్మలమ్మను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థికపరమైన అంశాల గురించి చర్చించారు. పలు అభివృద్ధి పనులకు నిధులివ్వాలని కోరారు. By srinivas 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bhatti Vikramarka: భయపడొద్దు.. మీకు నేనున్నా: గురుకుల స్టూడెంట్స్ కు భట్టి భరోసా! పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు సందర్శించారు. ఇద్దరు విద్యార్థుల మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. అన్ని గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhatti Vikramarka : పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు : భట్టి విక్రమార్క పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ఈ రోజు ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేకు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. By Nikhil 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka: జల విద్యుత్ ఉత్పత్తిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష TG: జల విద్యుత్ ఉత్పత్తిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. జల విద్యుత్ ప్రాజెక్టుల్లో గరిష్ఠ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సరిపడా బొగ్గు నిల్వలు ఉంచాలని అన్నారు. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka: ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తాం: భట్టి విక్రమార్క TG: ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు లక్షన్నర రుణం ఉన్నవారికి నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేశామన్నారు. 5 లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు రుణమాఫీతో లబ్ది చేకూరిందని చెప్పారు. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka: ఇచ్చిన హామీలను అమలు చేస్తాం: భట్టి విక్రమార్క TG: ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు భట్టి విక్రమార్క. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అధికారం చేపట్టిన తొలిరోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించామన్నారు. By V.J Reddy 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG Breaking: తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే? జాబ్ క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో విడుదల చేశారు. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందనే వివరాలను జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నారు. పోస్టుల సంఖ్యను నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో వెల్లడిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Cabinet: రేపే జాబ్ క్యాలెండర్.. కేబినెట్ కీలక నిర్ణయం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ ను భూమాత పోర్టల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రేపే జాబ్ క్యాలెండర్ కు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి రేపు అసెంబ్లీలో ఈ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన! తెలంగాణలో రైతు భరోసా అమలుపై ఉప మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి, శాసన సభ్యులతో చర్చించి, వారి సమ్మతితోనే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వం కాబట్టే ఇలా చేస్తున్నామన్నారు. By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn